TikTok Ban అవ్వడానికి ముందు తమ Last Video Post చేసిన Users : BBC News Telugu

6 Просмотры
Издатель
దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నాయంటూ 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. వాటిల్లో టిక్‌టాక్ కూడా ఒకటి. నిత్యం టిక్ టాక్‌లు చేస్తుండే యూత్... ఇదే తమ చివరి టిక్ టాక్ వీడియో అంటూ లాస్ట్ పోస్ట్ లు చాలానే పెట్టారు. ఆ వీడియోల్లో కొన్ని ఆసక్తి కరమైన పోస్ట్ ల సమాహారమే ఈ వీడియో...
#TikTok #BannedApps #Chinaapp #TikTokTeens #59AppsBanned

---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:

ఇన్‌స్టాగ్రామ్:

ట్విటర్:
Категория
Боевики онлайн
Комментариев нет.
Яндекс.Метрика